sangeethalayam.com

dr.m.balamuralikrishna - 8 THILLANA - AHIRBHAIRAVI ADI Dr M BALAMURALI KRISHNA

516 Views
Published
సంగీత జన కులము విశాఖ పట్నంలో 1979 అంటే సుమారు ౩౦ సంవత్సరాలకు పూర్వము ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఇంద్రగంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారి ఆధ్వర్యములో స్థాపించ బడినది. ఉచితంగా కర్నాటక సంగీతాన్ని కుల మత లింగ భేదము లేకుండా ఇప్పటివరకు వేవేల మందికి సంగీత పరిజ్ఞానాన్నిసమకూర్చిన స్వచ్ఛన్ద సంస్థ. దైవ స్వరుపులైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గురువర్యుల శుభ ఆశీస్సులతో స్థాపించ బడినది. ఎందఱో మహానుభావులు. దేశ విదేశాలలో ఎందఱో సంగీత విద్వాంసులను తయారు చేసిన నిస్వార్ధ సంగీత శిక్షణా సంస్థ.
Category
Prince Varma. vocal
Tags
THILLANA, AHIRBHAIRAVI, ADI, Dr, BALAMURALI, KRISHNA
Be the first to comment